ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్

OTT Release Date Locked for Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా డేట్‌ను లాక్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం ఏప్రిల్ 16, 2026 నుండి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో అందుబాటులోకి రానుంది.

థియేటర్లలో మార్చి 19న విడుదలైన ఈ సినిమా, దాదాపు నాలుగు వారాల తర్వాత ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఇక ఈసినిమా తరువాత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మరో సినిమా ప్రకటించలేదు. అయితే ఉస్తాద్ తరువాత పవన్ , సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేయాల్సివుండగా ప్రస్తుతానికి వాయిదా వేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.