యువ హీరో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో ఫిబ్రవరి 20న విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, మార్చి 31, 2026 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు జీ5 అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తండ్రి చేసే ఒక వింతైన బిజినెస్ గురించి తెలియని కొడుకు (సుహాస్), అనుకోకుండా ఆ బిజినెస్‌ను టేకోవర్ చేయాల్సి వస్తే ఎదురయ్యే తమాషా మరియు ఎమోషనల్ సంఘటనలే ఈ సినిమా.
సుహాస్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, శివానీ నాగారం హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు నరేష్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. వెన్నెల కిషోర్, సుదర్శన్ కామెడీ సినిమాకు అదనపు బలాన్నిచ్చాయి.
గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషన్స్ మరియు ఫన్ ఎలిమెంట్స్ ఓటీటీ ఆడియన్స్‌ను అలరించనున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























