రామ్ నెక్స్ట్ మూవీ అప్డేట్

Ram Gears Up for His Next Film

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత రామ్ పోతినేని తన 23వ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. రామ్ తన 23వ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. కిషోర్ దర్శకత్వంలో ఇది ఒక భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సమాచారం. ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యాక సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.బాహుబలి నిర్మించిన ఆర్కా మీడియా ఈసినిమాను నిర్మించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదే కాకుండా ప్రస్తుతం రామ్ మరో సినిమాపై కూడా వర్క్ చేస్తున్నాడు. ఈసినిమాకు తనే కథ రాసుకున్నాడు.ప్రస్తుతం డైరెక్టర్ ను ఫైనల్ చేసే పనిలో వున్నాడు రామ్. ఇందులో తనే హీరోగా నటించనున్నాడు.ఈ రెండు సినిమాలను రామ్ ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నాడు.

ఇక గత ఏడాది వచ్చిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ బాగుందని టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా విజయాన్ని సాధించలేకపోయింది. దాంతో రామ్ ఈసారి చేయబోయే సినిమాల విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి ఈరెండు సినిమాలతో రామ్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడతాడో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.