డెకాయిట్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

Dacoit First Single Release Date Announced

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘డెకాయిట్: ఒక ప్రేమ కథ’ ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది.ఈ చిత్రం నుంచి ‘రుబరూ’ అనే సాంగ్ ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది. ఇది ఒక ఫీల్ గుడ్ మెలోడీ అని సమాచారం.గతేడాది డిసెంబర్‌లో విడుదలైన టీజర్‌లో నాగార్జున క్లాసిక్ సాంగ్ ‘కన్నెపెట్టరో కన్ను కొట్టరో’ సాంగ్ రీమిక్స్‌ను ఉపయోగించి సినిమాపై అంచనాలను పెంచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ షేనియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.

‘డెకాయిట్’ చిత్రం ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.అడివి శేష్ తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఏకంగా ఆరు దేశాల్లో ఈ సినిమాను చిత్రీకరించడం విశేషం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.