సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ‘కపుల్ ఫ్రెండ్లీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదలైంది. వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై యూత్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈట్రైలర్ ఆకట్టుకుంది. చాలా రియలిస్టిక్ గా వుంది. ట్రైలర్ చూస్తుంటే సంతోష్ శోభన్ ఎట్టకేలకు సాలిడ్ హిట్ కొట్టేలానే వున్నాడు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక అందమైన ప్రేమకథ.ఒక అనుకోని పరిచయం ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి బంధానికి దారితీసింది అనేది కాన్సెప్ట్ తో వస్తుంది ఈసినిమా. ఆదిత్య రవీంద్రన్ అందించిన సంగీతంలో ఇప్పటికే విడుదలైన ‘నాలో నేను’, ‘గాబరా గాబరా’ వంటి పాటలకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది.
యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమాను ప్రముఖ పంపిణీదారుడు ధీరజ్ మొగిలినేని విడుదల చేస్తున్నారు. ఈ ప్రేమికుల రోజున, అంటే ఫిబ్రవరి 14న తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























