తమిళ హీరో కార్తీ నెక్స్ట్ వా వాతియార్ రిలీజ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్ . డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈసినిమా .పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉండడం తో వాయిదా వేశారు.ఇక కొత్త విడుదలతేదిని ప్రకటించారు. ఓ వారం ఆలస్యంగా ఈనెల 12న తమిళ్ తోపాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నలన్ కుమారస్వామి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది .సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా స్టూడియో గ్రీన్ నిర్మిస్తుంది.
ఇక ప్రస్తుతం కార్తీ మార్షల్ అనే సినిమా చేస్తున్నాడు. డ్రీ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుండగా తమిళ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే కార్తీ సర్దార్ 2 పూర్తి సినిమా కూడా పూర్తి చేశాడు. సర్దార్ కి సీక్వెల్ గా మిత్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























