నటుడు తిరువీర్ హీరోగా , రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నవంబర్ 1న థియేటర్లలో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకు మౌత్ టాక్ ద్వారా మంచి స్పందన లభించింది. ఇక థియేటర్లలో చూడలేని ప్రేక్షకుల కోసం ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జీ 5 ఈ సినిమాను డిసెంబర్ 5నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. హాస్యం ప్రధానంగా వచ్చిన ఈసినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్ గా నటించగా నరేంద్ర ,మాస్టర్ రోహన్ కీలక పాత్రల్లో కనిపించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా సందీప్ అగరం , అస్మితా రెడ్డి నిర్మించారు.
కథాంశం: ఈ సినిమా కథ ప్రధానంగా ఒక పెళ్లికి ముందు జరిగే ప్రీ-వెడ్డింగ్ షూట్ చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో జరిగే గందరగోళం, సరదా సంఘటనలు, భావోద్వేగాలను దర్శకుడు చక్కగా చూపించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























