మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల ద్వారా యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంగీత్ శోభన్ సోలో హీరోగా నెక్స్ట్ మూవీ లాంచ్ అయ్యింది.ది గర్ల్ ఫ్రెండ్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈసినిమాను నిర్మించనున్నారు. ఈసినిమాను సుకుమార్ శిష్యుడు కుమారి 21 ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి డైరెక్ట్ చేయనున్నాడు.బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందింస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సంగీత్ ప్రస్తుతంగ్యాంబ్లర్స్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ కొత్త చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ‘కమిటీ కుర్రాళ్లు’తో నిర్మాతగా విజయాన్ని అందుకున్న నిహారికకు ఇది రెండవ ఫీచర్ ఫిల్మ్. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈమె గతంలో నిహారిక నిర్మించిన వెబ్ ప్రాజెక్టులకు రచయితగా పనిచేశారు. ఈ సినిమాలో నయనసారిక కథానాయికగా నటిస్తున్నారు. త్వరలోనేరిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























