మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెద్ది సింగిల్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.ఇంతకుముందు విడుదలైన ప్రోమో ఇంస్టా రీల్స్ లో తెగ తిరుగుతుంది. ఇక ఈరోజు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ సాంగ్ అంచనాలకు తగ్గట్లుగానే ఉండి చార్ట్ బస్టర్ అనిపించుకుంది.మోహిత్ చౌహన్ వోకల్స్ , ఏఆర్ రెహమాన్ ట్యూన్స్ , చరణ్ డ్యాన్స్ ,జాన్వీ కపూర్, విజువల్స్ సాంగ్ ను సూపర్ హిట్ చేశాయి.తెలుగు తోపాటు హిందీ ,మలయాళ , కన్నడ లో విడుదలకాగా అన్ని భాషల్లో సేమ్ ఫీల్ తెప్పించింది. బాలాజీ ఈ సాంగ్ ను రచించారు.ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించడం ఖాయం. ఓవరాల్ గా సాంగ్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచింది పెద్ది టీం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు తెరకెక్కిస్తున్న ఈసినిమా ఇప్పటివరకు 70 శాతం షూట్ కంప్లీట్ చేసుకుంది.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. డిసెంబర్ లోగా షూట్ కంప్లీట్ చేసి చెప్పినతేదీ కి రిలీజ్ రిలీజ్ చేయనున్నారు.
ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.డిసెంబర్ లోగా షూట్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది 27న సినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























