స్ట్రాంగ్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్న ప్రియదర్శి నెక్స్ట్ రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నారు.ఇందులో ఆనంది హీరోయిన్ గా నటించగా సుమ కనకాల కీలక పాత్రలో కనిపించనుంది.నవనీత్ శ్రీరామ్ ఈసినిమాతో డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఈసినిమా నవంబర్ 21 థియేటర్లలోకి రానుంది.నిన్న టీజర్ విడుదలచేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది.టీజర్ ను బాగా కట్ చేయడం తో సినిమాకు హైప్ వస్తుంది.
ఇక టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.నా వెనుక ఉండి ముందు నడిపిస్తున్న మా టీమ్ అందరికీ థాంక్యు. ఈ సినిమాని చాలా ప్రేమతో చేసాం. టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది.అందరిని థియేటర్స్ లో కలుద్దాం అనుకుంటున్నాను. నవంబర్ 21 గుర్తుపెట్టుకోండి.డిస్ట్రిక్ యాప్ ని అందరూ డౌన్లోడ్ చేసుకుని ఈ సినిమాకి ఒక టికెట్ కొని ఒక టికెట్ ఉచితంగా పొందండి. అందరు కూడా సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























