మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నుండి నెక్స్ట్ వస్తున్న మూవీ సంబరాల ఏటి గట్టు.పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈసినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్న ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఇక దీనికి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వస్తుంది.ఇప్పటివరకు 15 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఓవరాల్ గా ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో సాయి దుర్గ తేజ్ నెవెర్ బిఫోర్ రోల్ లో కనిపించనున్నాడు.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్లకీలక పాత్రల్లో కనిపించనున్నారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ప్రథమార్థం లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























