భైరవం తరువాత నారా రోహిత్ సోలో హీరోగా గత నెలలో సుందరకాండ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు.అయితే ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకున్న అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను సాధించలేకపోయింది.జనాలకు రీచ్ కాకపోవడం వల్లే అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది.జియో హాట్ స్టార్ సుందరకాండను ఈనెల 23నుండి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.ఇక ఓటీటీ లో మాత్రం ఈసినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం ఖాయం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో వృతి వాఘని,ఈశ్వర్ ఫేమ్ శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్లు గా నటించగా నరేష్,వాసుకి ఆనంద్,సత్య,అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈసినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందించగా సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల,గౌతమ్ రెడ్డి,రాకేష్ మహంకాళి నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























