పెళ్లి పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Actress Nivetha Pethuraj Engaged With Dubai-based Businessman Rajhith Ibran

టాలీవుడ్‌ స్టార్ నటిగా తెలుగు, తమిళ చిత్రసీమను అలరించిన నివేదా పేతురాజ్, త్వరలో వివాహం పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ మేరకు విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తన కాబోయే భర్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే, ఇంతకూ రాజ్‌హిత్ ఇబ్రాన్ ఎవరంటే..? దుబాయ్‌లోని ప్రముఖ ఇండియన్ వ్యాపారవేత్త. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమై, ఆ తర్వాత ప్రేమలో పడ్డారని సమాచారం. ఇక ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగనుండగా.. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.