మలయాళ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 – చంద్ర.ఇందులో ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ యంగ్ హీరో నస్లీన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. డిఫ్రెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమాను మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మిస్తుండగా, డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త లోక :చాప్టర్ 1 – చంద్ర అనే టైటిల్ తో విడుదలచేయనుంది. ఈనెల 24న ట్రైలర్ విడుదల కానుంది.సెన్సార్ కూడా పూర్తి చేసుకోగా యు/ఏ సర్టిఫికెట్ తో విడుదలకానుంది.ఈనెల 28న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనెల 24న ట్రైలర్ విడుదల కానుంది.సెన్సార్ కూడా పూర్తి చేసుకోగా యు/ఏ సర్టిఫికెట్ తో విడుదలకానుంది.ఈనెల 28న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
రీసెంట్ గా తెలుగులో వచ్చిన కొన్ని సినిమాలను దుల్కర్ సల్మాన్ కేరళలో రిలీజ్ చేస్తూ వచ్చాడు.ఇక ఈసారి తన ప్రొడక్షన్లో రూపొందిన సినిమాను టాలీవుడ్ టాప్ బ్యానర్ సితార ద్వారా రిలీజ్ చేయనుంది.దీంతో కొత్త లోకకు బజ్ రానుంది.
ఇక మరోవైపు ప్రేమలుతో 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నస్లీన్ ప్రస్తుతం దాని సీక్వెల్ ప్రేమలు 2 లో నటిస్తున్నాడు.గిరీష్ ఏడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది ప్రేమలు 2 థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























