Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      Nani Requests CM Revanth Reddy to Allow Him to Watch the Movie with Fans

      సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన…

    • న్యూస్
  • రివ్యూస్
    • The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు కుబేర లాంటి సినిమాని ఇప్పటివరకూ చూసి వుండరు

కుబేర లాంటి సినిమాని ఇప్పటివరకూ చూసి వుండరు

By
Srikanth M
-
June 16, 2025
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Director Sekhar Kammula Says, Audience Never Seen A Film Like Kuberaa

    కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    కాగా కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరై ‘కుబేర’ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి కుబేర సినిమా కంటెంట్‌ మరియు దర్శకుడు శేఖర్ కమ్ములపై ప్రశంసలు కురిపించారు.

    ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఇయర్స్.. మీరు రావాలని పిలవగానే వచ్చిన రాజమౌళి గారికి థాంక్యూ. ఏదైనా చేయగలం అనే నమ్మకాన్ని ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి గారు. మీడియాకి ధన్యవాదాలు. ప్రతి సినిమా కూతురు లాంటిది కొడుకు లాంటిదని చెప్తుంటాను. కుబేర మాత్రం తల్లి ప్రేమ లాంటిది. బిచ్చగాడు అయినా, కోటీశ్వరుడైనా తల్లి ప్రేమ ఒక్కటే. అలాంటి ఐడియాలజీతో కథ రావడం అదృష్టంగా భావిస్తున్నా.”

    “సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా సరస్వతి దేవి తలెత్తుకుని చూస్తుంది. ఇది చాలా కొత్త సినిమా. ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడని సినిమా. అంత ఫ్రెష్ గా ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఆడియన్స్ అయినా ఇది మా సినిమా అనుకునేలా వచ్చింది. ట్రూ పాన్ ఇండియన్ మూవీ. ఇందులో నవ్వు ఎమోషన్ ఏడుపు థ్రిల్ ఆశ్చర్యం బాధ అన్ని కలగలిపి ఉంటాయి. కుబేర ఫెంటాస్టిక్ ఫిలిం. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ప్రొడక్షన్ టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.”

    “నాగార్జున గారితో షూట్ చేస్తున్నప్పుడు నెర్వస్ ఫీల్ అయ్యాను. శివ షూటింగ్ టైం లోనాగార్జున గారిని చూశాను. ఆయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. నేను ఈ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే రెడీ అన్నారు. అందుకు నాగార్జున గారికి ధన్యవాదాలు. నాకోసం ఏదైనా చేస్తానని చెప్పి ఈ సినిమాని చేశారు. రశ్మిక తను చాలా బ్యూటిఫుల్ పర్సన్. లోపల బయట ఒకేలా ఉండే అమ్మాయి. అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. జిమ్ సర్బ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు.”

    “ధనుష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ప్రైడ్ ఆఫ్ ఇండియా. బిచ్చగాడిలా కనిపించాలంటే నిజంగా అలానే కనిపించి చూపించాడు. కెరీర్ లో ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ తనని బడమని చెప్పారని, నిజంగానే సన్నబడి చూపించాడు. తనకి ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చిన తక్కువే. తోట తరిణి గారు నాకు ఫాదర్ లాంటి వ్యక్తి. ఈ సినిమాకి అద్భుతమైనటువంటి వర్క్ ఇచ్చారు.”

    “దేవిశ్రీ సినిమాకి ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటారు. అది మ్యూజిక్ లో కనిపిస్తుంది. సునీల్ గారు రామ్మోహన్ గారు ఇంత బిగ్ స్కేల్ సినిమాని ఎక్కడ జంకకుండా నిర్మించారు. ఈ సినిమా పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. కుబేర డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరు పేరునా థాంక్యూ. కుబేర ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుంది” అని అన్నారు.

    ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
    Video thumbnail
    SS Rajamouli Reveals Interesting Facts | Kuberaa Pre Release Event | Nagarjuna | Dhanush | DSP | TFN
    01:40
    Video thumbnail
    Nagarjuna Superb Speech | Kuberaa Pre Release Event | Dhanush | DSP | Sekhar Kammula | Rashmika
    09:20
    Video thumbnail
    Dhanush Honest Speech | Kuberaa Pre Release Event | Nagarjuna | Sekhar Kammula | Rashmika | TFN
    10:05
    Video thumbnail
    Rashmika Mandanna Speech | Kuberaa Pre Release Event | Nagarjuna | Dhanush | DSP | Sekhar Kammula
    07:16

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleనాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మ్యాజికల్ ఎక్స్‌పీరియెన్స్‌
      Next articleమా కెమిస్ట్రీ చూసి మరిన్ని సినిమాల్లో ఆఫర్స్ వస్తాయనుకుంటున్నా
      Srikanth M

      తాజా వార్తలు

      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      September 24, 2026
      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      September 24, 2026
      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      September 23, 2026
      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      September 23, 2026
      Nani Requests CM Revanth Reddy to Allow Him to Watch the Movie with Fans

      సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన...

      September 23, 2026

      తప్పక చదవండి

      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      rapo23 second schedule wrapped up

      RAPO23 భారీ నైట్ యాక్షన్ సీక్వెన్స్‌ షెడ్యూల్ కంప్లీట్

      Irumudi Enters the ₹250 Crore Club; Tops Netflix Trends Across India

      250 కోట్ల క్లబ్‌లోకి ఇరుముడి.. నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ట్రెండింగ్

      Kalki 2898 AD Wins Two Prestigious National Film Awards

      కల్కి 2898 ఏడీ సినిమాకు రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు

      72nd National Film Awards Ceremony Telugu Cinema Shines

       72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ..టాలీవుడ్‌కు  9 అవార్డులు

      FIRST LOOK of Raghava Lawrence as Mahaveer Karna out now

      కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ .. ఫస్ట్ లుక్ రిలీజ్

      EDITOR PICKS

      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      September 24, 2026
      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      September 24, 2026
      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      September 23, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28431
      • సినిమా వార్తలు28002
      • ఇతర వార్తలు677
      • Tollywood574
      • రివ్యూస్386
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు166
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)