హీరో శ్రీ విష్ణు నటించిన సింగిల్ నిన్న అంచనాల మధ్య థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ అనే మౌత్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 4.15కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దాంతో శ్రీ విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది సింగిల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మొదటి స్థానం లో కొనసాగుతుంది.ఇప్పటివరకు బుక్ మై షో లో లక్షకు పైగా టికెట్లు తెగాయి. అటు నార్త్ అమెరికాలోనూ సింగిల్ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. ఇప్పటివరకు అక్కడ 150K మార్క్ ను క్రాస్ చేసింది.రేపటితో బ్రేక్ ఈవెన్ కానుంది.ఫుల్ రన్ లో ఈజీగా హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.
ఇక ఈరోజు బుకింగ్స్ అదిరిపోతున్నాయి.సమ్మర్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అనే పేరుతెచ్చుకోవడంతో సింగిల్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫుల్ రన్ లో ఈసినిమా 20 కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకోవడం గ్యారెంటీ. కార్తీక్ రాజు ఈసినిమాను డైరెక్ట్ చేయగా కేతికా శర్మ ,ఇవానా హీరోయిన్లు గా నటించారు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు.ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ , కల్యా ఫిలిమ్స్ నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























