శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. గీతా ఆర్ట్స్, కల్యా ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా మే 9న థియేటర్లోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, రెండు పాటలు సహా ఇతర ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ఇక రీసెంట్‌గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో సింగిల్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ అందించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Sapthagiri Confident Speech | Pelli Kani Prasad Pre Release Event | Brahmanandam | Priyanka Sharma
11:38

Collection King Mohan Babu Best Iconic Dialogues | Happy Birthday Mohan Babu | Telugu FilmNagar
12:37

Court Team Press Meet At Vijayawada | Nani | Priyadarshi | Sivaji | Harsh Roshan | Sridevi | TFN
27:30

Brahmanandam Speech | Pelli Kani Prasad Pre Release Event | Chiranjeevi |Sapthagiri | PriyankaSharma
07:11
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























