టాలీవుడ్‌లో విషాదం.. ప్రొడ్యూసర్ మృతి

Gam Gam Ganesha Producer Kedar Selagamsetty Passed Away

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నిర్మాత కేదార్ కన్నుమూశారు. దుబాయ్ లో ఆయన కన్నుమూసినట్టు సమాచారం. అయితే కేదార్ మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.విజయ్ దేవరకొండ సోదరుడు, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండతో ఆయన ‘గంగం గణేశా’ అనే సినిమాను నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసులకు సన్నిహితుడుగా కేదార్ కు సినీ పరిశ్రమలో పేరుంది. ఈ క్రమంలో చిన్నవయస్సులోనే కేదార్ మృతి చెందడం ఇండస్ట్రీని, సన్నిహితులను షాక్ కి గురి చేసింది. దీంతో ఆయన మృతిపై సోషల్ మీడియా వేదికగా పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.