ఊహించని కాంబినేషన్ ఇది- రామ్ చరణ్ 

ram charan respond on Chiru Odela Cinema

మెగాస్టార్ చిరంజీవి -దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే.నిన్న ఈసినిమాను అనౌన్స్ చేయగానే హైప్ ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది.ఈఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కు నాని కి కూడా తోడవ్వడంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.నాని ఈదసరాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈసినిమాకు నిర్మాతలు గా వ్యవహరించనున్నారు చిరు కెరీర్ లోనే వయిలెంట్ మూవీ గా తెరకెక్కనుంది. ఆల్రెడీ దసరా తో మాస్ జోనర్ ను సూపర్ గా హ్యాండిల్ చేసి చూపించాడు శ్రీకాంత్. ఇక చిరు నెక్స్ట్ సినిమాను అంతకుమించి తీయనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ స్పందించాడు.అసలు ఊహించని వైల్డ్ కాంబినేషన్ ఇది…ఆల్ ది బెస్ట్ అంటూ చరణ్ ట్వీట్ చేశాడు.మొత్తానికి చిరు మరో యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ నాని తో ది ప్యారడైజ్ తెరకెక్కించేపనిలో వున్నాడు.ఈసినిమాను పూర్తి చేసిన తరువాత చిరంజీవి తో సినిమా చేయనున్నాడు.

అటు చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర ను పూర్తి చేసి పనిలో వున్నారు.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ వెనక్కి వెళ్ళింది. సమ్మర్ లో రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.