పొట్టేల్ కు పాజిటివ్ రివ్యూస్

pottel gets positive reviews from premieres

ఈవారం విడుదలవుతున్న సినిమాల్లో పొట్టేల్ కాస్త గట్టిగానే సౌండ్ చేస్తుంది.ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు.అనన్య నాగళ్ళ ,యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్ లో నటించగా అజయ్ కీలక పాత్ర పోషించాడు.తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూరల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది ఈసినిమా.ఇక కంటెంట్ మీద వున్న నమ్మకంతో నిన్నటి నుండే స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నారు.ఈరోజు కూడా కొన్ని థియేటర్లలో షో లు పడనున్నాయి.నిన్న ఈ షోలు చూసిన వాళ్ళు సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మంచి కంటెంట్ అని దర్శకుడు ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.ఎడ్యుకేషన్ గురించి సాలిడ్ మెసేజ్ ఇచ్చాడని అనన్య ,యువ చంద్ర నటన సినిమాకు ప్లస్ అవ్వగా అజయ్ రోల్ సినిమాలో హైలైట్ అయ్యిందని మ్యూజిక్ ,ప్రొడక్షన్ విషయంలోనూ ఎక్కడా నిరాశపరచలేదని ఓవరాల్ గా సినిమా అదరగొట్టింది అంటున్నారు.దాంతో పొట్టేల్ టీం హ్యాపీ అవుతుంది.

ఇక రేపు ఈసినిమా రిలీజ్ కానుండగా ఇదే టాక్ వస్తే సినిమా గట్టెక్కనుంది.సాహిత్ మోత్కూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా శేఖర్ చంద్ర సంగీతం  అందించాడు.సురేష్ కుమార్,నిషాంక్ రెడ్డి ఈసినిమాను నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.