ప్రభాస్ బర్త్ డే.. విషెస్ తెలుపుతున్న సెలబ్రిటీలు

Prabhas Birthday Megastar Chiranjeevi, Prasanth Varma and Many Celebrities Extends Wishes

మన టాలీవుడ్ రెబెల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ప్రభాస్ నటించిన పలు హిట్ సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రీ రిలీజ్ అయ్యాయి. దీంతో ఆ థియేటర్ల వద్ద ఈ ఉదయం నుంచే డార్లింగ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రభాస్ పుట్టినరోజు నేపథ్యంలో టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, గోపీచంద్, నారా రోహిత్, ఆది సాయికుమార్, దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, ప్రశాంత్ వర్మ, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఉన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.