కూలీ షూటింగ్ అప్డేట్ 

Coolie Currently Shoot Is Happening In Vizag,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rajinikanth's Coolie Begins Shooting In Visakhapatnam,Currently Shoot Is Happening In Vizag,Rajinikanth Coolie,Rajinikanth Coolie Movie,Rajinikanth Coolie Movie Latest Shooting Update,Rajinikanth Coolie Movie Shooting Update,Coolie Movie Shooting Update,Coolie Movie Latest Shooting Update,Coolie Shooting Update,Coolie,Coolie Movie,Coolie Telugu Movie,Coolie Movie Updates,Coolie Movie Latest News,Coolie Update,Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth New Movie Update,Rajinikanth Latest Movie Update,Rajinikanth Latest News,Super Star Rajinikanth,Coolie Movie Shooting,Rajinikanth Coolie Movie Shooting

సూపర్ స్టార్ రజినీకాంత్-యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న సినిమా కూలీ.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.రజినీ ఈ లాంగ్ షెడ్యూల్ లో ఈనెల 25న జాయిన్ కానున్నాడు.ఇంతకుముందు చెన్నైలో జరిగిన షెడ్యూల్ లో ఓ మాస్ సాంగ్ ను చిత్రీకరించారు.లోకేష్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వరస పరాజయాల తరువాత గత ఏడాది  జైలర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి  ఫామ్ లోకి వచ్చాడు రజినీకాంత్.నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈసినిమా 600కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.దీనికి సీక్వెల్ కూడా రానుంది.ప్రస్తుతం నెల్సన్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.అన్ని కుదిరితే కూలీ తరువాత రజినీ జైలర్ 2 ను స్టార్ట్ చేయనున్నాడు. 

అయితే కూలీ కన్నా ముందు రజినీకాంత్,వేట్టాయాన్ తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.జై భీం ఫేమ్ టిజి జ్ఞానవేల్  డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న ఈసినిమా విడుదలకానుంది.అదే రోజున సూర్య కంగువా కూడా రిలీజ్ అవుతుండడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ ఆసక్తిగా ఉండనుంది. 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.