యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లవ్ ఎంటర్‌టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‍కి మూవీ లవర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అలనాటి రామచంద్రుడు ఆగస్ట్ 2న విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ఓ కీలక అప్‌డేట్ అందించింది. ఈ సినిమా అన్ని సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నట్టు తెలిపింది. సెన్సార్ బోర్డు ఈ లవ్ ఎంటర్‌టైనర్‌కి క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేసిన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాగా ఇటీవలి కాలంలో ఇలా క్లీన్ యూ సర్టిఫికేట్ అందుకున్న సినిమాలను వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. దీనిని బట్టి అలనాటి రామచంద్రుడు చిత్రాన్ని కుటుంబసమేతంగా చూడొచ్చు అని అర్ధం అవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























