రాయన్ 4డేస్ కలెక్షన్స్

raayan 4days collections

మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన రాయన్ నాలుగో రోజు కూడా సూపర్ వసూళ్లను దక్కించుకుంది.వర్కింగ్ డే లోకూడా సాలిడ్ హోల్డ్ చూపించడంతో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 87.65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.తమిళనాడులో 43కోట్లు,తెలుగు రాష్ట్రాల్లో 8కోట్లు,ఓవర్సీస్ లో 25కోట్ల వసూళ్లను సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజుతో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.ఫుల్ రన్ లో 150కోట్ల మార్క్ ను టచ్ చేసేలానే వుంది.దాంతో ధనుష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రాయన్ నిలువనుంది.అంతేకాదు ఈఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన తమిళ సినిమాగా రాయన్ రికార్డు సృష్టించనుంది.ప్రస్తుతం ఆ రికార్డు మహారాజ పేరిట వుంది. 

రాయన్ లో ధనుష్ టైటిల్ రోల్ నటించడమే కాదు డైరెక్షన్ కూడా చేశాడు.డైరెక్టర్ గా తనకిది రెండో సినిమా.ఈసినిమాలో సందీప్ కిషన్,కాళీ జయరామ్,అపర్ణ బాలమురళి,దుషరా విజయన్ కీలక పాత్రల్లో నటించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.సన్ పిక్చర్స్ నిర్మించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.