రీసెంట్ గా నా సామీ రంగ లో కనిపించిన యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం హీరోగా మూడు సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు.అందులో తిరగడబడర సామీ ఒకటి.ఏఎస్ రవి కుమార్ చౌదరి డైరెక్ట్ చేస్తుండగా మాల్వి మల్హోత్ర హీరోయిన్ గా నటిస్తుంది.ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఈసారి యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు రాజ్ తరుణ్.జేబీ సంగీతం అందిస్తుండగా మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదలయ్యే ఛాన్స్ వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రాజ్ తరుణ్ ఈసినిమా తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో పురుషోత్తముడు ఒకటి. ప్రకాష్ రాజ్,మురళి శర్మ,రమ్యకృష్ణ ఇలా స్టార్ క్యాస్టింగ్ తో వస్తుంది.ఇందులో హాసిని హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ భీమన డైరెక్ట్ చేస్తున్నాడు.గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఈసినిమాతోపాటు రాజ్ తరుణ్ భలే ఉన్నాడే అనే సినిమా కూడా చేస్తున్నాడు.ప్రముఖ డైరెక్టర్ మారుతీ ఈసినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.రీసెంట్ గా రిలీజైనా టీజర్ కూడా ప్రామిసింగ్ గా వుంది.మరి ఈమూడు సినిమాలు రాజ్ తరుణ్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























