కమెడియన్ ప్రియదర్శి,యంగ్ హీరోయిన్ నభ నటేష్ జంటగా నటిస్తున్నసినిమా డార్లింగ్.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ఇక ఈసినిమా విడుదల తేది ఖరారైంది.జూలై 19న థియేటర్లలోకి రానుంది.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో అనన్య నాగళ్ళ కీలక పాత్రలో కనిపించనుంది.వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.డార్లింగ్ ను హనుమాన్ ను నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక హనుమాన్ తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టింది ప్రైమ్ టైం షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్.ప్రస్తుతం డార్లింగ్ తోపాటు సాయి ధరమ్ తేజ్ 18 వ సినిమాను నిర్మిస్తుంది.ఈసినిమా రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మాణం అవుతుంది.కొత్త దర్శకుడు గౌతమ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























