విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు. కుప్పం నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇప్పటికే ఈసినిమా కావాల్సింది కానీ పలు కారణాల వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా జూన్ 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. దీంతో సినిమాకు మంచి హైపే క్రియేట్ అయింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టు సమాచారం. కొంచం వయోలెంట్ కంటెంట్ ఉండటంతో ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా రవి కాలే, రాజశేఖర్ అనింగి, కేషల్ దీపక్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























