బాలీవుడ్ లేటెస్ట్ మూవీ క్రూ ఓటిటిలోకి వచ్చేసింది.మార్చి చివర్లో థియేటర్లలో విడుదలైన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 150కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది. ఇందులో టబు ,కరీనా కపూర్,కృతి సనన్ లీడ్ రోల్స్ లో నటించగా దిల్జీజ్ దోసాంజ్ ,కపిల్ శర్మ కీలక పాత్రలు పోషించారు.ఇక ఈసినిమా నుండి ఈరోజు నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.అయితే కేవలం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో హిందీ లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.దక్షిణాది భాషల్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనేదానిపై క్లారిటీ లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముగ్గురు ఎయిర్ హోస్టెస్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాను రాజేష్ ఏ కృష్ణన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో టబు ,కరీనా,కృతి ఎయిర్ హోస్టెస్ గా కనిపించారు.అనిల్ కపూర్,ఏక్తా కపూర్ ,రియా కపూర్ ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్

Naga Chaitanya New Movie Shooting Started | Sai Pallavi | Sekhar Kammula | 2019 Latest Telugu Movies
10:13

Sekhar Kammula about Sai Pallavi | Fidaa Movie Success Meet | Varun Tej | Telugu Filmnagar
02:46

Fidaa Movie is for Pawan Kalyan : Sekhar Kammula | Fidaa Team Interview | Varun Tej | Sai Pallavi
22:05

Sekhar Kammula Reveals Fidaa Movie Story line | Opening Ceremony | Varun Tej | Sai Pallavi
10:58
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























