తమిళ్ స్టార్ హీరో విశాల్ ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం విశాల్ నుండి రాబోతున్న సినిమా రత్నం. హరి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఏప్రిల్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇప్పటికే ఇచ్చిన తెలిసిందే కదా. డోంట్ వర్రీ రా చిచ్చా అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇక చెప్పినట్టే తాజాగా ఈపాటను రిలీజ్ చేశారు మేకర్స్.
Put on your dancing shoes!
Step into the electrifying world of mass anthem #DontWorryRaChiccha lyrical video from #Rathnam, currently trending on #YouTubeMusic.
Starring Puratchi Thalapathy @VishalKOfficial.
A film by #Hari.
A @ThisisDSP musical.… pic.twitter.com/vqgL2CfSG3— Stone Bench (@stonebenchers) March 16, 2024
కాగా మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: