యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష.. ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్‌గా మారాడు. ఇప్పుడు హీరోగా మారి తన అదృష్టాన్నిపరీక్షించుకోవడానికి వచ్చాడు.
కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో హర్షచెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సుందరం మాస్టర్. టీజర్, ట్రైలర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు. ఇక ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంది. ఈసినిమా చిన్నగా కలెక్షన్స్ ను పెంచుకుంటుంది. మొదటి రోజు ఈసినిమా 2 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకోగా మూడు రోజులకు గాను ఈసినిమా దాదాపు 5 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ఇంకా హర్ష వర్ధన్, బాలకృష్ణ నీలకంఠపు, భద్రం తదితరులు కీలకపాత్రల్లో నటించారు. రవితేజ టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌కుమార్ కుర్రు సంయుక్తంగా ఈసినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా దీపక్ యెరగేరా పనిచేశారు. ప్రపంచానికి సంబంధం లేకుండా అడవిలో ఉండే ఓ పల్లెటూరికి ఇంగ్లీష్ మాస్టర్‌గా వెళ్లి సుందరం అక్కడ ఎలాంటి ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు.. నేర్చుకున్న జీవిత పాఠాలు ఏంటి అనేది ఈ సినిమా.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























