తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతి నేడు (గురువారం, జనవరి 18, 2024). ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈ మేరకు ఎన్టీఆర్ కుమారుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవళ్లు జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ ఉదయమే అక్కడికి చేరుకొని ఘనంగా అంజలి ఘటించారు. అలాగే ఎన్టీఆర్ ఇతర కుటుంబ సభ్యులు రామకృష్ణ, దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని తదితరులు విచ్చేసారు. ఇక వీరితోపాటుగా పలువురు నందమూరి అభిమానులు, టీడీపీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Jr NTR Speeches in Multiple Languages | స్టేట్ ఏదైనా బాష ఏదైనా తగ్గేదేలేదంటున్న NTR | RRR Press Meet
06:08
NTR30 First Shot by SS Rajamouli & Prashanth Neel | NTR30 Opening Ceremony | NTR | Janhvi Kapoor
05:05
DEVARA Saif Ali Khan Motion Teaser | Jr NTR | Janhvi Kapoor | Koratala Siva | Anirudh | Fan Made
00:56
NTR Irritated by CM NTR Slogans by Fans | Jr NTR Speech | Thellavarithe Guruvaram Pre Release Event
04:05
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: