Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Itllu Arjuna Teaser Released

      అంచనాలు పెంచేసిన ఇట్లు అర్జున టీజర్

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Dhruv Vikram’s Jackie First Movie Glimpse Released

      ధృవ్ విక్రమ్ జాకీ నుండి ఫస్ట్ మూవ్ గ్లింప్స్ రిలీజ్

      Sigma Trailer Grabs Attention

      ఆకట్టుకున్న సిగ్మా ట్రైలర్

    • న్యూస్
  • రివ్యూస్
    • epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

      Romanchakam Movie Review

      రివ్యూ : రోమాంచకం

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు డెవిల్.. షెర్లాక్ హోమ్స్ తరహా సినిమా – నందమూరి కళ్యాణ్ రామ్

డెవిల్.. షెర్లాక్ హోమ్స్ తరహా సినిమా – నందమూరి కళ్యాణ్ రామ్

By
Srikanth M
-
December 27, 2023
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Devil Like be Sherlock Holmes Type Movie, Says Nandamuri Kalyan Ram

    డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా గురించి పలు విషయాలు మీడియాతో మాట్లాడారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    • 2021లో శ్రీకాంత్ విస్సా వచ్చి నాకు డెవిల్ కథను నెరేట్ చేశారు. అప్పుడు 1940 బ్యాక్ డ్రాప్‌తో సాగే ఆ కథలో హీరో క్యారెక్టర్ డిఫరెంట్‌గా అనిపించింది. షెర్లాక్ హోమ్స్ సినిమాలను గమనిస్తే అందులో ఇన్వెస్టిగేటివ్ చేస్తుంటారు కదా.. ఆ తరహా సినిమా డెవిల్.
    • కథ వినగానే నన్ను దృష్టిలో పెట్టుకునే ఈ కథను చేశారా? అని నేను అడిగాను. అప్పుడాయన మాట్లాడుతూ నేను దీన్ని కథగానే చేశాను. అభిషేక్‌ నామాగారు మీకు నెరేట్ చేయమంటే కమర్షియల్ హీరో కదా, ఆయన ఒప్పుకుంటారా అని అనుకున్నా అన్నారు.
    • అప్పుడు నేను శ్రీకాంత్‌కి రెండు విషయాలు చెప్పాను. హీరో క్యారెక్టర్, బ్యాక్ డ్రాప్ అలాగే ఉండనిచ్చి కమర్షియల్ పంథాలో స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తే సినిమా చేద్దామని అన్నాను. అప్పటికే బింబిసార సినిమా సగం పైగానే పూర్తయ్యింది. మనం ఎలాంటి సినిమా చేస్తున్నాం. ఎలా వస్తుందనేది అప్పటికే ఓ ఆలోచనకు వస్తుంది.
    • కాబట్టి శ్రీకాంత్‌కి స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని సూచించాను. దాంతో శ్రీకాంత్ రెండు, మూడు నెలలు కూర్చుని మార్పులు చేర్పులు చేశారు. తర్వాత స్క్రిప్ట్ వర్క్ చేశాం. దీనికి ఏడాది సమయం పట్టింది. మేకింగ్ కోసం ఏడాది సమయం పట్టింది.
    • ప్రేక్షకులకు కొత్త సినిమాలను అందించాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఒక్కసారి కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవుతుంటాను. ఉదాహరణకు అమిగోస్ సినిమా విషయానికి వస్తే అందులో డాపల్ గ్యాంగర్ అనే కొత్త కాన్సెప్ట్ ఉంది. దాన్ని చెప్పే క్రమంలో ఎక్కడో ఇంకొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనే ఆలోచన నాకు ఆరోజు రాలేదు.
    • డైరెక్టర్‌తో కూర్చుని మాట్లాడి ఆ పని చేసుండాల్సి. ఆ తప్పు నాదే. అందువల్ల మిస్ ఫైర్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ సినిమా విషయంలో కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇన్వెస్టిగేటివ్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి ఉండటం నాకు కొత్తగా అనిపించింది. ఇది పక్కా ఫిక్షనల్ మూవీ.
    • సౌందర్ రాజన్‌గారు సినిమాటోగ్రాఫర్ అనగానే నేను కథ వినేటప్పుడు ఎలా ఉంటుందని అంచనా వేసుకున్నానో దాన్ని మించేలానే విజువల్స్ ఉంటుందని నిర్ణయించుకున్నాను. అలాగే రాజేష్ తో 2017 నుంచి వర్క్ చేస్తున్నాను.
    • డెవిల్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసినప్పుడు.. హీరో లుక్ ఎలా ఉండాలని అనుకున్నప్పుడు రాజేష్ రెఫరెన్స్ తీసుకొచ్చి చూపించారు. అది చూడగానే నాకు హ్యాపీగా అనిపించింది. నా క్యారెక్టర్‌కి భారతీయతను ఆపాదించే ప్రయత్నం చేశారు.
    • పాత్రను చేసేటప్పుడు నేనేమీ ప్రత్యేకమైన పద్ధతులన పాటించను. కథలో ఉండే క్యారెక్టర్ మనకు కొత్తగా అనిపిస్తే.. మన డైలాగ్ డెలివరీ, నటించే పద్ధతి అన్నీ మారిపోతాయి.
    • డెవిల్ సినిమాలో హై మూమెంట్స్, దేశభక్తి గురించి చెప్పాలంటే సినిమా చూడాల్సిందే.
    • హర్షవర్ధన్ రామేశ్వర్ గురించి చెప్పాలంటే అర్జున్ రెడ్డి సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ చేశారని అభిషేక్ నామాగారు చెప్పారు. తనే డెవిల్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పారు. అర్జున్ రెడ్డి సినిమాకు హర్ష అందించిన బీజీఎం చాలా బావుంది.
    • డెవిల్ విషయానికి వస్తే పాటలు ఓ వైపు ఉంటే.. బ్యాగ్రౌండ్ స్కోర్ దాన్ని బ్యాలెన్స్ చేసేలా ఉండాలి. బింబిసారలో కీరవాణిగారిలా న్యాయం చేస్తాడా అనిపించింది. అయితే సినిమా చూసిన తర్వాత హ్యాపీగా అనిపించింది.
    • డెవిల్ సినిమాలో ఎలాంటి గ్రే షేడ్స్ ఉండవు. ప్రతి విషయాన్ని ఎంటైర్ టీమ్ ఎంతో డీటెయిల్డ్‌గా వర్క్ చేసి చేశాం. రేపు దాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూసేటప్పుడు ఎంజాయ్ చేస్తారు.
    • సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ పాత్రలు చాలా చక్కగా ఉంటాయి. వీరి పాత్రలే కాదు.. ప్రతీ పాత్రకు కథలో ప్రాముఖ్యత ఉంటుంది. హీరోకు సమానంగా సంయుక్తా మీనన్ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే మాళవికా నాయర్ పాత్రకు ప్రాముఖ్యత ఉంది.
    • నటనలో ఎంత కష్టపడాలో ప్రొడక్షన్‌లో అంతకు మించి కష్టపడాలి. ఓం సినిమా విషయంలో నాకు ఆ విషయం అర్థమైంది. ఆ తర్వాత మా బ్యానర్‌లో చేసే సినిమాలకు సంబంధించిన కథ వింటాను. మిగిలిన విషయాలను మా హరిగారు చూసుకుంటారు.
    • డెవిల్ సినిమాకు సీక్వెల్ గురించి ఓసారి డిస్కషన్ చేశాం. 40-50 శాతం స్క్రిప్ట్ వర్క్ అయితే చేశాం. ఓ దశలో షూటింగ్ కూడా చేయాలనుకున్నాం. కానీ వద్దనుకున్నాం. డిసెంబర్ 29న డెవిల్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి సీక్వెల్ అనౌన్స్ చేస్తాం.
    • ఇప్పుడు ఓ సినిమా సెట్స్ పై ఉంది. దాని తర్వాతే బింబిసార 2 స్టార్ట్ చేస్తాను.
    • మేం చేసే సినిమాలు గొప్పగా ఉండాలని అనుకుంటాం. అందుకనే ఔట్‌పుట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. నేను, తారక్ దేవర విషయంలో క్లియర్ ఉన్నాం. ఇద్దరికీ మాకొక క్లారిటీ వచ్చి క్లియర్‌గా లేకపోతే ఓ న్యూస్ గురించి స్పందించ కూడదని నిర్ణయించుకున్నాం.
    • నటుడిగా ఇరవై ఏళ్ల జర్నీపూర్తయ్యింది. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నారు. తండ్రిగా, భర్తగా, సినిమాల పరంగా చాలా విషయాలు నేర్చుకున్నాను.
    ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
    Video thumbnail
    Entha Manchivaadavuraa Teaser || Kalyan Ram, Mehreen Pirzada || Satish Vegesna || Gopi Sundar
    01:09
    Video thumbnail
    118 Movie Trailer | Kalyan Ram | Shalini Pandey | Nivetha Thomas | 2019 Latest Telugu Movie Trailers
    02:24
    Video thumbnail
    Kalyan Ram about Jr NTR | 118 Movie Interview | Nivetha Thomas | The Star Show With Hemanth
    02:17
    Video thumbnail
    Kalyan Ram and Nivetha Thomas Exclusive Interview | 118 Telugu Movie | The Star Show With RJ Hemanth
    17:01
    Video thumbnail
    Kalyan Ram Reveals Jr NTR Compliment | 118 Movie Interview | Nivetha Thomas | Star Show With Hemanth
    02:21

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleబబుల్ గమ్.. యూత్ ఫుల్ ఈజీ పీజీ సాంగ్ రిలీజ్
      Next articleదేవర ఒక విజువల్ వండర్
      Srikanth M

      తాజా వార్తలు

      Itllu Arjuna Teaser Released

      అంచనాలు పెంచేసిన ఇట్లు అర్జున టీజర్

      September 19, 2026
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      September 19, 2026
      Dhruv Vikram’s Jackie First Movie Glimpse Released

      ధృవ్ విక్రమ్ జాకీ నుండి ఫస్ట్ మూవ్ గ్లింప్స్ రిలీజ్

      September 19, 2026
      Sigma Trailer Grabs Attention

      ఆకట్టుకున్న సిగ్మా ట్రైలర్

      September 19, 2026
      Nani Reveals Sammakka Was Considered as an Alternative Title for The Paradise

      ది ప్యారడైజ్ సినిమాకు ప్రత్యామ్నాయ టైటిల్ సమ్మక్క – నాని

      September 18, 2026

      తప్పక చదవండి

      Sigma Trailer Grabs Attention

      ఆకట్టుకున్న సిగ్మా ట్రైలర్

      The Paradise Completes Censor Formalities

      ది ప్యారడైజ్ సెన్సార్ పూర్తి .. రన్ టైం ఎంతంటే ?

      Prashanth Neel’s 418 Release Postponed

      ప్రశాంత్ నీల్ 418 విడుదల వాయిదా

      The Paradise Will Definitely Connect with Everyone says Sreekanth Odela

      ది ప్యారడైజ్ తప్పకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది -శ్రీకాంత్ ఓదెల

      Kakaa Makers Reconfirm the Release Date

      కాకా అలాంటిందేమి లేదు

      Sigma to Have a Grand Release in Telugu States by Mythri Movie Distributors Limited & NVR Cinema

      సిగ్మా.. మైత్రి & ఎన్వీఆర్ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్

      EDITOR PICKS

      Itllu Arjuna Teaser Released

      అంచనాలు పెంచేసిన ఇట్లు అర్జున టీజర్

      September 19, 2026
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      September 19, 2026
      Dhruv Vikram’s Jackie First Movie Glimpse Released

      ధృవ్ విక్రమ్ జాకీ నుండి ఫస్ట్ మూవ్ గ్లింప్స్ రిలీజ్

      September 19, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28414
      • సినిమా వార్తలు27984
      • ఇతర వార్తలు677
      • Tollywood571
      • రివ్యూస్385
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు164
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)