చిన్న సినిమాగా వచ్చి సంచనాలను సృష్టిస్తుంది బేబి. గత వారం విడుదలైన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ టాక్ తో మొదటి మూడు రోజుల్లోనే 23కోట్ల వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.ఇక నిన్న వర్కింగ్ డే లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది. నిన్న ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 8కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో నాలుగు రోజుల్లో 31కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.మొదటి రెండు రోజులకంటే నాల్గో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టడం గమనార్హం.ఇక ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ల పాలిట వరంగా మారింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను సొంతం చేసుకోనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు యూఎస్ ఏ లో కూడా బేబి సత్తాచాటుతుంది.రెండు రోజుల్లోనే అక్కడ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయగా ఇప్పటివరకు 400k డాలర్ మార్క్ ను చేరుకుంది.ఫుల్ రన్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరనుంది.ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య,విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈసినిమాను హృదయ కాలేయం నిర్మాత సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించాడు. ఎస్ కె ఎన్ నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























