Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      Ahead of Peddi Release Janhvi Kapoor Seeks Blessings at Tirumala

      పెద్ది రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్

      Key schedule of Chiru 158 begins in Pollachi.

       పొల్లాచ్చిలో చిరు158 కీలక షెడ్యూలు ప్రారంభం

      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

    • న్యూస్
  • రివ్యూస్
    • peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      drishyam 3 telugu reivew

      రివ్యూ : దృశ్యం 3

      VeeraBhadrudu telugu review

      రివ్యూ : వీరభద్రుడు

      Godari Gattupaina review in telugu

      రివ్యూ : గోదారి గట్టుపైన

      Vaazha 2 Telugu movie review

      రివ్యూ : వాలా 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు స్పై లో నిజాలు మాత్రమే చూపించే ప్రయత్నం చేశాం

స్పై లో నిజాలు మాత్రమే చూపించే ప్రయత్నం చేశాం

By
TFN Admin
-
June 23, 2023
Facebook
Twitter
Pinterest
WhatsApp
    nikhil siddhartha sharing interesting facts about spy movie

    యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కెరీర్ ను మంచి ఫామ్ లోకి తెచ్చుకున్నాడు. ఒకటైం లో వరుస ఫ్లాప్స్ తో సతమతమైన నిఖిల్ ఈమధ్య వరుస హిట్లను సొంతం చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కార్తీకేయ2, 18 పేజీస్ సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. కార్తీకేయ2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. గ్యారీ బీ హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగాా వస్తున్న సినిమా స్పై. స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇక ఈసినిమా జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ప్రస్తుతం అయితే ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన నిఖిల్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈసందర్భంగా నేతాజీ మరణం చుట్టూ ఉన్న రాజకీయ కుట్రలను చిత్ర బృందం టచ్ చేసిందా అని నిఖిల్‌ అడుగగా.. నిజనిజాలకు చాలా వైవిధ్యాలు ఉంటాయని.. రాజకీయాలకు అతీతంగా ఎలాంటి పక్షం వహించకుండా కేవలం వాస్తవాలను మాత్రమే చెప్పే ప్రయత్నం చేశామని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమా విషయంలో వచ్చే అభిప్రాయాను మేము ఆడియన్స్ కే వదిలేశామని తెలిపాడు. ఇంకా పాన్ ఇండియా సినిమాలే కొనసాగిస్తారా అని అడుగగా.. యూనివర్శల్ కథలైతే ఇతర భాషల్లో రిలీజ్ అవుతాయి.. ఉదాహరణకు 18 పేజీస్ సినిమాను తెలుగులో మాత్రమే రిలీజ్ చేశాం అంటూ చెప్పుకొచ్చాడు.

    కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇంకా ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రూపొందించనున్నారు.

    ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
    Video thumbnail
    Nikhil Siddharth Emotional Message to Indian Cinema Audience | Karthikeya 2 Movie | Anupama | TFN
    02:15
    Video thumbnail
    Nikhil Siddharth Mass Speech | Karthikeya 2 100Cr Celebrations | Anupama Parameswaran | Chandoo
    05:35
    Video thumbnail
    Karthikeya 2 Team Bike Rally To Tirumala | Nikhil Siddharth | Anupama Parameswaran | Chandoo Mondeti
    03:34
    Video thumbnail
    Karthikeya 2 Team Krishnashtami Special Interview | Nikhil Siddharth | Anupama Parameswaran | TFN
    22:27

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleబన్నీ బుట్టబొమ్మ పాటకు దళపతి డ్యాన్స్
      Next articleజూనియర్ అక్కినేని తో మహానటి?
      TFN Admin

      తాజా వార్తలు

      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      June 4, 2026
      Ahead of Peddi Release Janhvi Kapoor Seeks Blessings at Tirumala

      పెద్ది రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్

      June 4, 2026
      Key schedule of Chiru 158 begins in Pollachi.

       పొల్లాచ్చిలో చిరు158 కీలక షెడ్యూలు ప్రారంభం

      June 4, 2026
      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      June 4, 2026
      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      June 3, 2026

      తప్పక చదవండి

      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      Ajith Kumar’s Mother Mohini Mani Passes Away

      హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం.. తల్లి మోహిని మణి కన్నుమూత

      Ahead of Peddi Release Janhvi Kapoor Seeks Blessings at Tirumala

      పెద్ది రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్

      Prime Minister Narendra Modi Asked Me About Peddi says Ram Charan

      ప్రధాని మోదీ గారు పెద్ది గురించి అడిగారు – రామ్ చరణ్

      Janhvi Kapoor Confident Peddi Will Motivate Audiences

      పెద్ది మీ అందరినీ ఇన్‌స్పైర్ చేస్తుంది – జాన్వి కపూర్

      Peddi Gets Special Premieres with Revised Ticket Prices in Telangana

      తెలంగాణలో పెద్ది ప్రీమియర్స్ … టికెట్ ధరల పెంపు

      EDITOR PICKS

      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      June 4, 2026
      Ahead of Peddi Release Janhvi Kapoor Seeks Blessings at Tirumala

      పెద్ది రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్

      June 4, 2026
      Key schedule of Chiru 158 begins in Pollachi.

       పొల్లాచ్చిలో చిరు158 కీలక షెడ్యూలు ప్రారంభం

      June 4, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27762
      • సినిమా వార్తలు27330
      • ఇతర వార్తలు677
      • Tollywood562
      • రివ్యూస్366
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు142
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)