మాస్ మహారాజా రవితేజ నటించిన హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. థియేటర్లలో రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹200 కోట్ల గ్రాస్ మార్కును దాటి మైండ్ బ్లోయింగ్ రికార్డును నెలకొల్పింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండవ వారంలోనూ తగ్గని బుకింగ్స్ మోతతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిజమైన సునామీని సృష్టిస్తోంది. కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో ప్రతి ప్రాంతంలోనూ హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బిజినెస్ వర్గాల అంచనాలను మించి ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం రవితేజ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ బెంచ్‌మార్క్‌గా నిలిచింది.
రవితేజ నటనకు తోడు దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఎమోషనల్ అండ్ మాస్ డ్రామా ఎలిమెంట్స్, జివి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని రీతిలో డబుల్ బ్లాక్‌బస్టర్ లాభాలను అందిస్తున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























