మాస్ మహారాజా రవితేజ నటించిన హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద తన సునామీ కలెక్షన్లతో తిరుగులేని రన్‌ను కొనసాగిస్తోంది. థియేటర్లలో అన్‌స్టాపబుల్ విజయాన్ని నమోదు చేస్తున్న ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా ₹150 కోట్ల గ్రాస్ క్లబ్లో అడుగుపెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండవ వారంలోకి అడుగుపెట్టినా ఏమాత్రం ఊపు తగ్గకుండా కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా బుక్‌మైషో వంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో గంటకు వేలల్లో టికెట్లు అమ్ముడవుతూ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సృష్టిస్తున్న ట్రెండ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
దర్శకుడు శివ నిర్వాణ అందించిన హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు, రవితేజ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ₹150 కోట్ల మైలురాయిని దాటిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త రికార్డులను తిరగరాసే దిశగా దూసుకుపోతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























