మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ వసూళ్లను కొనసాగిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి డబుల్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రవితేజ కెరీర్లో అత్యంత వేగంగా రూ. 100 కోట్ల మైలురాయిని దాటిన చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచింది.వర్కింగ్ డేస్‌లో కూడా కలెక్షన్ల జోరు తగ్గకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ హౌస్‌ఫుల్ బోర్డులతో రీసెంట్ టైమ్స్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా అవతరించింది. ముఖ్యంగా ఫ్యామిలీస్ థియేటర్లకు క్యూ కడుతుండడంతో నెవెర్ బిఫోర్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ దూసుకుపోతుంది.
విడుదలైన రెండో రోజే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయడంతో బయ్యర్లకు మైండ్ బ్లాకింగ్ లాభాలను తెచ్చిపెడుతూ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద తన రికార్డుల వేటను కొనసాగిస్తోంది.ఫుల్ రన్ లో ఈసినిమా 200కోట్ల వరకు రాబట్టుకునే ఛాన్స్ లేకపోలేదు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























