మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించాయి.ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎన్టీఆర్‌కు ఆర్థోస్కోపిక్ సర్జరీ నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.ఆయన పూర్తిగా కోలుకోవడానికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.
ఇటీవల జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయన భుజానికి గాయమైంది.ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’ లో నటిస్తున్నాడు.గాయం నుండి పూర్తిగా కోలుకున్న వెంటనే ఎన్టీఆర్ తిరిగి షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























