ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేసిన అరుణ్ మాథేశ్వరన్ యాక్షన్ థ్రిల్లర్ ‘DC’ (దేవదాస్ – చంద్ర) బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది.ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, సాలిడ్ వర్డ్ ఆఫ్ మౌత్ మరియు వీకెండ్ ఆక్యుపెన్సీ సాయంతో కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹50 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను రాబట్టి సరికొత్త మైలురాయిని చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాధారణంగా వర్కింగ్ డే (సోమవారం) వసూళ్లు తగ్గుతుంటాయి, కానీ ఈ చిత్రం సోమవారం నాడు ఆరంభ రోజు కంటే ఎక్కువ హోల్డ్ చూపిస్తూ సాలిడ్ హోల్డ్‌ను నమోదు చేసింది.తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో ₹13 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
కేవలం ₹25 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం ఇప్పటికే క్లీన్ హిట్ స్టేటస్‌ను సాధించి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు అందిస్తోంది. ఇదే రన్ కొనసాగితే సినిమా ముగింపు నాటికి ₹80 – ₹100 కోట్ల క్లబ్లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























