మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో జూన్ 4న భారీ అంచనాలతో విడుదలైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తొలిరోజే ఊహించని రేంజ్‌లో రికార్డుల సునామీ సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా (ప్రీమియర్లతో కలుపుకొని) రూ. 135.36 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.
రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రాల్లో కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్. గతంలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (మొదటి రోజు రూ. 80.09 కోట్ల గ్లోబల్ గ్రాస్) రికార్డును ఇది చాలా సులభంగా అధిగమించింది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు థియేటర్లలో సగటున 68% కి పైగా ఆక్యుపెన్సీ నమోదు కాగా, ఈవెనింగ్ మరియు నైట్ షోలకు పబ్లిక్ టాక్ తో థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఎమోషనల్ కనెక్ట్ కుదరడంతో వీకెండ్ ముగిసే సమయానికి ఈ వసూళ్లు రూ. 200 కోట్లకు పైగా దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























