ఎపిక్ టీజర్ రిలీజ్

EPIC Teaser out now

ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్’ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దైనందిన జీవితంలోని సాధారణ సంఘటనలు, సంబంధాల చుట్టూ తిరిగే ఒక అందమైన ప్రేమకథగా ఈ సినిమాను మలిచినట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తుండగా హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ హిట్ జోడీ మళ్లీ కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.మే లేదా జూన్ లో ఈసినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.