సితార బ్యానర్ లో సినిమా చేయనున్న శ్రీ విష్ణు

ree Vishnu to Team Up with Sithara Entertainments for His Next

ఈఏడాది సమ్మర్ లో సింగిల్ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం మృత్యంజయ్ తోపాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక శ్రీ విష్ణు కొత్తగా మరో సినిమాను ప్రకటించాడు.శ్రీ విష్ణు హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ లో సినిమా రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఇది 39వ సినిమా. ఈ సినిమాకు అనగనగా ఫేమ్ సన్నీ సంజయ్ దర్శకత్వం వహించనున్నారు. నిర్మాతలుగా ఎస్. నాగవంశీ మరియు సాయి సౌజన్య వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని “The story of every YOUNGSTER” (ప్రతి యువకుడి కథ) అనే ట్యాగ్‌లైన్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసినిమాకు ఐటమ్ అనే టైటిల్ ప్రచారంలో వుంది. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.