మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హృదయపూర్వం ఓటీటీలోకి వచ్చేసింది.సత్యన్ ఆంథికాద్ దర్శకత్వంలో రూపొందిన ఈసినిమా ఓనమ్ టైంలో థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.పండుగ సీజన్‌లో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద 75 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇండస్ట్రీ హిట్ లోక కూడా అదే టైంలో విడుదలకావడంతో హృదయపూర్వం 100 కోట్ల ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇక హృదయపూర్వం ఈరోజు నుండి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది.
బ్యూటీఫుల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, సంగీత ప్రతాప్, సంగీత మాధవన్ నాయిర్ ముఖ్య పాత్రల్లో నటించారు. తండ్రి-కూతురు బంధాన్ని హృద్యంగా చూపించే ఈ కథలో,కుటుంబ విలువలు, భావోద్వేగాలు ప్రధానాంశాలుగా నిలుస్తాయి.జస్టిన్ ప్రభాకరన్ ఈసినిమాకు సంగీతం అందించగా ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరంబవూర్ నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























