కాంతార చాప్టర్ 1 రన్ టైం రివీల్ 

Kantara Chapter 1 Runtime Revealed

మచ్  అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 మరో 8రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఒక్క ట్రైలర్ తప్ప పెద్దగా ఈసినిమా  నుండి  ప్రమోషనల్ కంటెంట్ ఏం బయటికి  రాలేదు.అయితే  ఈ ట్రైలర్  సెన్సేషనల్ వ్యూస్ ను తెచ్చుకుంది. దాదాపు 100 కోట్ల కు పైగా డిజిటల్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ట్రైలర్ డీసెంట్ టాక్ తెచ్చుకోవడంతో  సినిమాకు హైప్ వస్తుంది.  ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్  చేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ తో దాదాపు 168 నిమిషాల లెంగ్తి రన్ టైంతో థియేటర్లలోకి రానుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మూడేళ్ళ క్రితం వచ్చిన కాంతార సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో  ప్రీక్వెల్ గా  వస్తున్న కాంతార చాఫ్టర్ 1 అన్ని భాషల్లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 500 కోట్లపైనే రాబట్టాల్సివుంటుంది. అయితే ఫస్ట్ పార్ట్  3కోట్ల ఓపెనింగ్స్  తో మొదలయ్యి 400కోట్లకు పైనే కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈప్రీక్వెల్ కూడా అదే  మ్యాజిక్ కంటిన్యూ చేస్తుందని  మేకర్స్ కాన్ఫిడెంట్ గా వున్నారు. 

 రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన  ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో హోమ్ బలే ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1 థియేటర్లలోకి రానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.