బ్రో తరువాత మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నుండి నెక్స్ట్ వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ సంబరాల యేటిగట్టు .రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈసినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను సెప్టెంబర్25న రిలీజ్ చెస్తామని మూవీ అనౌన్స్ మెంట్ టైంలో చెప్పారు మేకర్స్.అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో వెనక్కు వెళ్ళిపోయింది. ఇక ఇదే విషయాన్నీ మేకర్స్ ఈరోజు అఫీషియల్ గా ప్రకటించారు.సమ్మె అలాగే సీజీ వర్క్ వల్ల సినిమా విడుదల ఆలస్యం అవుతుందని త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని ప్రకటించారు.
ఇక షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం భారీ యాక్షన్ షెడ్యూల్ జరుగుతుంది.పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.ఓ బాలీవుడ్ స్టార్ ఇందులో విలన్ గా నటించనున్నాడు.ఈసినిమాలో సాయి దుర్గ తేజ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.అన్ని కుదిరితే డిసెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























