శివుడి భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా హీరో మంచు విష్ణు నటించి నిర్మించిన చిత్రం కన్నప్ప. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ గా జూన్ 27 న థియేటర్లలో రిలీజైన ఈసినిమా హిట్ అనిపించుకుంది.అయితే ఈసినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎట్టకేలకు ఓటీటీ డేట్ కూడా వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ ఈసినిమాను అన్ని భాషల్లో ఈనెల 4 న స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.థియేటర్లలో రిలీజైన 69 రోజుల తరువాత కన్నప్ప ఓటీటీలోకి వస్తుండడం విశేషం.మరి ఓటీటీలో ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈసినిమాలో కన్నప్పగా విష్ణు మంచు నటించగా మోహన్ బాబు ,ప్రభాస్ , మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్,శరత్ కుమార్ , కాజల్ కీలక పాత్రలు పోషించారు.ముఖ్యంగా ఈసినిమాలో ప్రభాస్ పాత్రకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా తరువాత విష్ణు తన నెక్స్ట్ మూవీని అయితే ఇప్పటివరకు ప్రకటించలేదు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























