కూలీ సెట్స్ నుంచి క్రేజీ పిక్స్

Team Coolie Shares Exclusive Stills From Sets on Director Lokesh Kanagaraj Birthday

సూపర్ స్టార్ రజనీకాంత్, త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ కనగ‌రాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధిమారన్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే, తలైవా 171గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ నటిస్తోంది. కింగ్ నాగార్జున అక్కినేని, క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన వీరి క్యారెక్టర్స్ పోస్టర్స్‌కి మంచి స్పందన వచ్చింది.

ఇక ఇంతకుముందు రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ‘చీకిటు వైబ్’ అనే పేరుతో స్పెషల్ వీడియోను విడుదలచేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా సెట్స్ నుండి ప్రత్యేకమైన స్టిల్స్‌ను టీమ్ కూలీ పంచుకుంది. వీటిలో లోకేష్, నటీనటులకు షూటింగ్ స్పాట్‌లో కీలక సూచనలు అందిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా వచ్చే ఏడాది కూలీ థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.