ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘దిల్రూబా’. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ మరియు నజియా డేవిసన్ ఫిమేల్ లీడ్ రోల్స్‌లో కనిపిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలు మరియు టీజర్ రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశ్వ కరుణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా దిల్రూబా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ట్రైలర్ అయితే ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుపుతోంది.
కాగా సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను Yoodlee ఫిల్మ్స్ మరియు శివం సెల్యులాయిడ్స్ బ్యానర్స్‌పై రవి, జోజో జొస్ భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు. ‘క’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తోన్న సినిమా కావడంతో దిల్రూబాపై మంచి అంచనాలే వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























