తెలంగాణ ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కాగా ‘బలగం’ చిత్రంలో ‘తోడుగా మాతోడుండి’ పాటతో మొగిలయ్య రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవలే వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘బలగం’ చిత్రంలో ‘తోడుగా మాతోడుండి’ పాటతో మొగిలయ్య రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగిలయ్య జానపద గాయకుడిగా జీవనం సాగించేవారు. ఆయనలోని కళాకారుడిని గుర్తించిన దర్శకుడు వేణు యెల్దండి బలగం సినిమాలో కీలక సన్నివేశంలో నటించే అవకాశం ఇచ్చారు. అందులో క్లైమాక్స్ వచ్చే భావోద్వేగభరిత పాటలో మొగిలయ్య సహా ఆయన సతీమణి కూడా నటించి మెప్పించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























