గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి- ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్

Interesting Buzz On Gangs Of Godavari Movie OTT Release,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Gangs Of Godavari OTT Streaming Date And Details,Gangs Of Godavari OTT Release Date,Gangs Of Godavari OTT Release,Godavari Movie OTT Release Update,Gangs Of Godavari OTT,Gangs Of Godavari OTT Release News,Gangs Of Godavari,Gangs Of Godavari Movie,Gangs Of Godavari Telugu Movie,Gangs Of Godavari Movie Updates,Gangs Of Godavari Movie Latest News,Gangs Of Godavari Movie OTT Release Details,Gangs of Godavari Songs,Vishwak Sen,Krishna Chaitanya,Yuvan Shankar Raja,S Naga Vamsi,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Gangs Of Godavari OTT

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందించింది. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చింది ఈసినిమా. ప్రస్తుతం ఈసినిమా థియేటర్లలో సందడి చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. త్వరలోనే ఈసినిమా ఓటీటీలోకి రాబోతుంది అంటున్నారు. ఇప్పటివరకూ అయితే సాలిడ్ కలెక్షన్స్ నే రాబట్టుకుంది. బ్రేక్ ఈవెన్ ను కూడా దాటేసింది. అయితే ఇక ముందు ముందు పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. దీంతో ఈసినిమా కలెక్షన్స్ పై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. ఈనేపథ్యంలోనే ఈ సినిమా ఓటిటిలో త్వరగానే వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా బజ్ వినిపిస్తుంది. అంతేకాదు జూన్ నెల చివరిలో ఈసినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిలో క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సింది.

కాగా ఈసినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించగా.. సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా ఈసినిమాకు సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.